Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారణాసికి గంగమ్మ ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 7:56 AM జాతీయంGeneral
వారణాసికి గంగమ్మ ముప్పు - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలకు గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వారణాసికి వరద ముప్పు పొంచివుంది. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా కలెక్టర్ శ్రీమాన్‌ అశోక్‌ కుమార్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీయగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ నదులు ఉప్పొంగుతున్నాయి.

Comments

G
Loading comments...