Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జడ్పీహెచ్‌ఎస్‌ భవన పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 12, 2026 2:10 PM వనపర్తిGeneral
వనపర్తి జడ్పీహెచ్‌ఎస్‌ భవన పనులు వేగవంతం చేయాలి - Udayam
వనపర్తి జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల నూతన భవన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం పనులను పరిశీలించిన ఆయన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా బేస్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పాఠశాలలో చదివిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...