Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పాఠశాలల్లో క్రీడా సంబురాలు షురూ

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 11, 2026 2:56 PM వనపర్తిGeneral
వనపర్తి పాఠశాలల్లో క్రీడా సంబురాలు షురూ - Udayam
వనపర్తి జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల సెలవుల తర్వాత బడులకు చేరుకున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జెండా వందనం, పోటీలంటే తమకు ఎంతో ఇష్టమని విద్యార్థులు తెలిపారు.

Comments

G
Loading comments...