వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ వనపర్తి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా నల్లవోతుల అరవింద్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరవింద్‌ను జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని అరవింద్ తెలిపారు. ఆయన నియామకంపై పలువురు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

