వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో వనమహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు.
భవిష్యత్ తరాల కోసం గ్రీనరీని పెంచాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

