వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బంగల్‌పేట్ చెరువు కట్టపై ‘విమెన్ ఫర్ ట్రీస్–వన మహోత్సవం’ నిర్వహించారు. మున్సిపల్ వైస్‌ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం. రవిబాబు, కౌన్సిలర్లు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

