వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం గుత్తి వైసిపి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వైసిపి విజయానికి సమిష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
Comments
Loading comments...

