Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసిపి నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 4:23 PM అనంతపురంGeneral
వైసిపి నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలి - Udayam
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం డీఎస్సీ సాధించిన బి.పప్పూరు, నార్పల గ్రామాల అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి అభినందించారు. వారి కష్టాన్ని, విజయాన్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించిందని వారు తెలిపారు. అర్హులైన నిరుపేద యువత ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిపై మండిపడ్డారు.

Comments

G
Loading comments...