Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీలో చేరికలు

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:20 PM విజయనగరంGeneral
వైసీపీలో చేరికలు - Udayam
బాడంగి మండలం గూడెపువలసకు చెందిన ఎగిరెడ్డి బంగారునాయుడు TDPని వీడి YCPలో చేరారు. బొబ్బిలిలోని YCP కార్యాలయంలో మాజీ MLA శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో TDPని వీడి YCPలో చేరుతున్నారని శంబంగి తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...