వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలిలో పట్టణ వైసీపీ కన్వీనర్ రేజేటి విస్సు, మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి సోమవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజకీయ ఎదుగుదలకు సహకరించిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అడుగుజాడల్లోనే నడుస్తామని వారు స్పష్టం చేశారు.
తమ కుటుంబానికి రాజకీయ అనుభవం లేకపోయినా, ఆయన తమకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

