Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 6:39 PM శ్రీకాకుళంGeneral
వైసీపీ విస్తృత స్థాయి సమావేశం - Udayam
రణస్థలం మండల కేంద్రంలో ఓ కన్వెన్షన్‌లో వైసీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పరిశీలకులు పెనుమత్స సురేష్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...