Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: చైర్‌పర్సన్

Follow Udayam on Google
Dinesh Kumar Sep 24, 2026 6:36 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: చైర్‌పర్సన్ - Udayam
కూటమి ప్రభుత్వంలో చిత్తూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చైర్‌పర్సన్ కఠారి హేమలత విమర్శించారు. 2018లో కాపు భవనానికి స్థలం కేటాయించింది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...