Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వినుకొండ వాసి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:06 PM పల్నాడు General
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వినుకొండ వాసి - Udayam
వినుకొండకు చెందిన పీఎస్ ఖాన్‌ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర పార్టీ కమిటీలో 8 మందిని వివిధ హోదాల్లో నియమించగా, ఖాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో వినుకొండ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పీఎస్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...