వార్తలకు తిరిగి వెళ్లండి

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా పతనమైందని, అటువంటి ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపై నడిపిస్తున్నామని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు.
శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

