Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురి చేరిక

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 4:46 PM విజయనగరంGeneral
వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురి చేరిక - Udayam
విజయనగరం 26వ డివిజన్ నుంచి లొడగల బుజ్జి, సబ్బి రమేశ్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 60 కుటుంబాల ప్రజలు మంగళవారం టీడీపీలో చేరారు. అశోక్ బంగ్లాలో వీరికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య కర్తలందరూ క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...