Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 6:26 AM గుంటూరుGeneral
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు - Udayam
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ, సీపీఎంలకు ఎదురుదెబ్బ తగిలింది. కొలనుకొండకు చెందిన సీపీఎం నేత శివన్నారాయణ, ఆత్మకూరుకు చెందిన జ్యోతిబసుతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నూతలపాటి చెన్నకేశవరావు, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, ముద్రబోయిన శ్రీను, షేక్ యూసబ్ టీడీపీలో చేరారు. మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...