వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు 77 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో టీడీపీ 71, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు దక్కించుకున్నాయి. 9,829 ఎంపీటీసీ స్థానాల్లో 1,976 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెదవేగిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణతో పలుచోట్ల కూటమి రెబల్స్, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.
Comments
Loading comments...

