Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి తుమ్మలను కలిసిన గోద్రెజ్ ప్రతినిధులు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 6:41 AM హైదరాబాద్General
మంత్రి తుమ్మలను కలిసిన గోద్రెజ్ ప్రతినిధులు - Udayam
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలను గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం కలిశారు. అంజనాపురం ఆయిల్‌పామ్ యూనిట్‌కు అదనపు ప్రోత్సాహక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైబ్రిడ్ ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్‌కు మరో 35 ఎకరాలు కేటాయించాలని కోరారు.

Comments

G
Loading comments...