వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండల వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ బిడ్డిక ఆదినారాయణ ఆదివారం కన్నుమూశారు. ఈ వార్త విన్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన మృతి పార్టీకి తీరని లోటని, వైసీపీకి ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

