Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకులుతో బొత్స భేటీ

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 1:25 AM విజయనగరంGeneral
వైసీపీ నాయకులుతో బొత్స భేటీ - Udayam
బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆయన నివాసంలో నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. జగన్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమష్ఠిగా పనిచేయాలని కేడర్కు సూచించారు. త్వరలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో MLC సురేశ్బాబు, మాజీ MP బెల్లాన, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...