Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ మాజీ కౌన్సిలర్ టీడీపీలో చేరిక

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:47 PM అనంతపురంGeneral
వైసీపీ మాజీ కౌన్సిలర్ టీడీపీలో చేరిక - Udayam
గుత్తి 21వ వార్డు వైసీపీ మాజీ కౌన్సిలర్ వాల్మీకి శివ శనివారం టీడీపీలో చేరారు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి-పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీలో చేరినట్లు వాల్మీకి శివ తెలిపారు.

Comments

G
Loading comments...