వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అంజనీ కుమార్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖరుకు రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు.
Comments
Loading comments...

