Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కర్నూలు మేయర్ అభ్యర్థిగా సుశీలమ్మ

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:31 PM కర్నూలుGeneral
వైసీపీ కర్నూలు మేయర్ అభ్యర్థిగా సుశీలమ్మ - Udayam
వైసీపీ కర్నూలు మేయర్ అభ్యర్థిగా సుశీలమ్మకు అధికారిక గుర్తింపు లభించింది. ఆమెకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం బీఫామ్ అందించారు. సుశీలమ్మను మేయర్‌గా గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...