వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

