వైసీపీ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా!

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కట్టమంచి హరిణిరెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు.
కూటమి నేతల రాజకీయ కుట్రలను తిప్పికొట్టేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటుండగా, శనివారం మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Comments
Loading comments...
