Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:28 PM పశ్చిమగోదావరి General
వైసీపీ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ - Udayam
పోడూరు మండలం కవిటం మాజీ MPTC కుక్కల సూర్యనారాయణను వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయనకు రాష్ట్రస్థాయిలో పార్టీ బాధ్యతలు దక్కాయి. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజుకు, పోడూరు మండల పార్టీ పెద్దలకు సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...