Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరస్ తో 1400 నాటు కోళ్లు మృతి

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 10:06 AM అనంతపురంGeneral
వైరస్ తో 1400 నాటు కోళ్లు మృతి - Udayam
వజ్రకరూరు మండలం కడమలకుంట్ల గ్రామంలో అంతుచిక్కని వైరస్ తో నాటు కోళ్లు మృతి చెందినట్లు నాటు కోళ్లు ఫారం నిర్వహకులు జయసింహ మంగళవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వారం రోజుల వ్యవధిలోనే 1400 నాటు కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. కోళ్లు వరుసగా మృతి చెందడంతో అధికారులు కోళ్ల ఫారాన్ని సందర్శించారని శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...