Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరాలో 1000 రోజుల ప్రగతి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 8:33 PM ఖమ్మంGeneral
వైరాలో 1000 రోజుల ప్రగతి: ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1000రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే రాందాస్నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి మంగళవారం మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నామని చెప్పారు. ఓర్వలేకే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...