Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైమానిక దళ సైనికుడు లక్ష్మీ ఈశ్వర ప్రసాద్ జ్ఞాపకార్థం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 1:21 PM నిర్మల్General
వైమానిక దళ సైనికుడు లక్ష్మీ ఈశ్వర ప్రసాద్ జ్ఞాపకార్థం - Udayam
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక దళ సైనికుడు లక్ష్మి ఈశ్వరప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు ముథోల్ తరోడా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎల్‌ఈడీ టీవీని శనివారం విరాళంగా అందజేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా ఈ టీవీని పాఠశాలకు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ ఆరిఫ్ ఓద్దీన్ మాట్లాడారు.

Comments

G
Loading comments...