Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా ర్యాలీలకు అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 09, 2026 8:46 PM విజయనగరంGeneral
వైకాపా ర్యాలీలకు అనుమతి నిరాకరణ - Udayam
డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రేపు ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. విజయవాడలో ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరింది. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిని ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా వైఎస్సార్సీపీ ఆరోపించింది.

Comments

G
Loading comments...