Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి వద్దకే మీ సేవ సర్వీస్

Follow Udayam on Google
Shruthi Sep 23, 2026 9:05 PM హైదరాబాద్General
ఇంటి వద్దకే మీ సేవ సర్వీస్ - Udayam
హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇంటి వద్దకే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్‌ను ప్రారంభించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ సేవలను రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...