Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:02 PM హైదరాబాద్General
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు - Udayam
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. న్యూఢిల్లీ లో జరిగిన ANTF అధిపతుల సదస్సులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, EAGLE ఫోర్స్ కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి EAGLE ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...