Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేభారత్ రైలులో మంటలు.. విజయవాడలో ఘటన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 7:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం వందేభారత్ రైలులోని సీ4 బోగీలో పొగలు, మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...