Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానీపురంలో 72 అడుగుల మహా గణపతికి లోకేశ్ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 9:16 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
భవానీపురంలో 72 అడుగుల మహా గణపతికి లోకేశ్ ప్రత్యేక పూజలు - Udayam
విజయవాడ భవానీపురంలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితంగా ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

Comments

G
Loading comments...