Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాప్ కార్యాలయంపై దాడి కేసులో 22 మంది అరెస్ట్

Follow Udayam on Google
Harika Sep 23, 2026 6:59 PM పల్నాడు General
శాప్ కార్యాలయంపై దాడి కేసులో 22 మంది నిందితులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

G
Loading comments...