Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్నికల్ సమస్యతో లండన్‌కు తిరిగొచ్చిన ఇండిగో డ్రీమ్‌లైనర్

Follow Udayam on Google
Sai Sep 23, 2026 7:04 PM అంతర్జాతీయంGeneral
టెక్నికల్ సమస్యతో లండన్‌కు తిరిగొచ్చిన ఇండిగో డ్రీమ్‌లైనర్ - Udayam
లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో డ్రీమ్‌లైనర్ విమానం టెక్నికల్ సమస్య కారణంగా తిరిగి హీత్రో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. సెప్టెంబర్ 22న 6E 04 విమానం టేకాఫ్‌ తర్వాత సమస్య గుర్తించడంతో పైలట్లు వెనక్కి రావాలని నిర్ణయించినట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం విమానంలో నిర్వహణ తనిఖీలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...