Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HYDలో సెప్ 25 ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 7:35 PM హైదరాబాద్General
HYDలో సెప్ 25 ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్ రోడ్‌, ఖైరతాబాద్‌, ఎంజే మార్కెట్‌, లిబర్టీ తదితర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...