వార్తలకు తిరిగి వెళ్లండి

భూమిని ఫోర్జరీ సంతకాలతో విక్రయించారని ఆరోపిస్తూ అలీపూర్ తండావాసులు కదిరిలో వైకాపా నాయకుడు కృష్ణానాయక్ ఇంటి ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసి, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కరిస్తామని చెప్పి కుల సంఘం పేరిట తప్పుడు సంతకాలతో భూమిని ఇతరులకు విక్రయించారని బాధితులు ఆరోపించారు.
Comments
Loading comments...

