వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులు తనను కిడ్నాప్ చేసి హింసించారంటూ వైకాపా సోషల్ మీడియా కార్యకర్త గంజనబోయిన గణపతి చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని, సీసీటీవీ ఆధారాలతో ఆ కిడ్నాప్ డ్రామాను బట్టబయలు చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.
శాంతిభద్రతల ఉల్లంఘన కేసుల్లో బైండోవర్ అయిన గణపతి, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఈ నాటకానికి తెరలేపినట్లు వెల్లడించి, ఆయనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

