Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీకి గుడ్‌బై.. టీడీపీలో చేరిన రాజారెడ్డి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:07 AM తిరుపతిGeneral
వైఎస్సార్సీపీకి గుడ్‌బై.. టీడీపీలో చేరిన రాజారెడ్డి - Udayam
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మన్యం రాజారెడ్డి టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎర్పేడు మండల ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజారెడ్డి టీడీపీలో చేరడంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Comments

G
Loading comments...