వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మనపల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటేశ్వర్లు కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి కిమ్స్‌కు వెళ్లి భౌతికదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం విశ్వభారతి ఆసుపత్రిలో మృతి చెందిన క్రిష్ణగిరి ఎంపీటీసీ మహాలక్ష్మి కోడలు భౌతికదేహానికి నివాళులర్పించారు.
Comments
Loading comments...

