Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 12:09 PM మహబూబ్‌నగర్General
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నివాళులు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...