Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 6:20 PM జగిత్యాలGeneral
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు - Udayam
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ వైఎస్సార్ పేదలు, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...