వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. జాతీయ రహదారి ఫ్లైఓవర్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
వైఎస్సార్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

