Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా నాయకుడు బి ఏం ఆర్

Follow Udayam on Google
వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా నాయకుడు బి ఏం ఆర్ - Udayam
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆయన విగ్రహానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Comments

G
Loading comments...