Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌ జిల్లాలో దాడులు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:21 AM కడపGeneral
వైఎస్సార్‌ జిల్లాలో దాడులు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ వైఎస్సార్‌ జిల్లాలో కూటమి శ్రేణుల కక్షలు, దాడులు చల్లారడం లేదు. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నివాసమే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి.

Comments

G
Loading comments...