వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో క్యాబ్, ఆటో డ్రైవర్లు అదనపు చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. దసరా పండుగ రద్దీ, ట్రాఫిక్ జామ్, వర్షాలను ఆసరాగా చేసుకుని కిలోమీటర్‌కు ఏకంగా రూ.100 వరకు డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా క్యాబ్‌లు సమయానికి రావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా మీటర్ చార్జీల కంటే రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు.
Comments
Loading comments...

