Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.6.3 కోట్లు నీళ్లపాలు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:07 AM ఆదిలాబాద్General
రూ.6.3 కోట్లు నీళ్లపాలు - Udayam
బోథ్‌ మండలంలోని కరత్వాడ వద్ద రూ.6.3 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం అధికారుల నిర్లక్ష్యంతో పదేళ్లుగా మూలనపడి ప్రజాధనం వృథాగా మారింది. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో దీనికి మరమ్మతులు చేసి మిషన్‌ భగీరథకు అనుసంధానిస్తే తాగునీటి ఎద్దడి తీరుతుందని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...