వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఆటోను స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో మద్దిబోయిన వెంకటేశ్వర్లు, రమ్య దంపతులు మృతిచెందారు. పండుగ బట్టల కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
వారిద్దరి మృతితో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

