వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద విచిత్ర సంఘటన జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న ఓ యువతి మధ్యాహ్నం మూడు గంటల దాటాక రావడంతో అధికారులు అనుమతించలేదు.
గడువు సమయం మించిపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దీంతో పోటీ చేసే అవకాశం కోల్పోయి ఆ తండ్రీకూతుళ్లు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.
Comments
Loading comments...

